మధ్య ఆసియా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- మధ్యాసియా (Central Asia) ఆసియా లోని మధ్యప్రాంతంలో విశాలంగా వ్యాపించియున్న ప్రాంతం. ఈ ప్రాంతం సంచార తెగలకు, జాతులకు ప్రసిద్ధి, దీనిని 'పట్టు రహదారి'గా కూడా అభివర్ణిస్తారు. ఈ ప్రాంతం, యూరప్, దక్షిణాసియా, తూర్పు ఆసియా మరియు పశ్చిమాసియాలకు ఒక రవాణా కేంద్రంగానూ, సాంస్కృతిక బదిలీ కేంద్రంగానూ పరిగణింపబడినది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>