వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  • 1. ఒక విప్రుని భార్యయందు మంగలికి పుట్టిన చండాలుఁడు. ఇతఁడు బ్రాహ్మణత్వమును కోరి అనేక వేల సంవత్సరములు తపము ఆచరించియు బ్రాహ్మణత్వమును పడయ చాలక, దేవేంద్రప్రసాదము వలన చండదేవుఁడు అను పేరిచే ప్రశస్తి వహించి సుస్త్రీలు పూజచేయ కామరూపధారి అయి ఉండెను.
  • 2. మతంగకులమున పుట్టిన ఒక ఋషి. ఇతఁడు తపము ఆచరించి పరాశక్తిని తన కొమార్తెగా పడసెను. ఆమె మతంగుని కొమార్తె అగుటచే మాతంగి అనియు నిర్మాల్యముచే పూజించుటఁబట్టి ఉచ్ఛిష్టశ్యామలాదేవి అనియు వాడఁబడును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మతంగుఁడు&oldid=853785" నుండి వెలికితీశారు