మణ్ణూకవసాక్తాక్షాణాం వంశే షూరగభ్రమః

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కప్పక్రొవ్వుతో తయారుచేయబడిన కాటుక పెట్టుకొనిన కన్నులుగలవారికి వెదుళ్లు పాములా అను భ్రమకలుగును. వెదురుకఱ్ఱకు పాముతో నించుక సాదృశ్యము గలదు. కాని, దానియందు సాక్షాద్వంశత్వము పిహితమై ఉరగత్వ మకారణముగ నారోపింపబడదు. మండూకవసాంజనము వలన మాత్రము ఆ వంశత్వము పిహిత మగుచున్నది. అంతమాత్రమున వంశత్వము నశింపదు. వసాంజనప్రభావమున నట్లు కంటి కగపడును. కావున మండూకవసాంజనము కేవలము వంశత్వపిథానమున నిమిత్తమాత్రమయి ఉరగత్వభ్రమను కల్పించుచున్నది. అనుకూలవస్తువలయం దననుకూల వ్యవహరమును జనింపజేయు సాధనములయందును, సాధనసాధ్య విరూపవస్తుత్వ భ్రమయందు ఈన్యాయము ప్రవర్తించును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>