బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కీలు, మొల.

  • I heard the door turned upon its hinges ఆ తలుపు దాని మొలల మీద తిరగగా వింటిని.
  • he was the great hinge of the plot ఈ కుట్రకు వాడేకీలు, వాడే మూలము.

క్రియ, నామవాచకం, To depend ఆధారముగా వుండుట, మూలముగా వుండుట.

  • the whole business hinges upon the minister యావద్వ్యవహారమున్ను మంత్రి చేతిలో వున్నది.
  • the whole business hinges upon the permission of the Government దానికి ముఖ్యము రాజాజ్ఞ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=మడతబందు&oldid=966123" నుండి వెలికితీశారు