మక్కళించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సరిపడు/ సరిపోలు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వానికి జ్వరము మక్కళించుకొన్నది. అనఁగా జ్వరము నిలిచియుండి మరల వచ్చినదనుట
- కరికరశీకరకణములు విక్రాంత మకుటముక్తారుచి మక్కళింప
- సేస కొప్పునఁ జుట్టు శిఖిపింఛరింఛోళి మక్కళించిన జిల్గుమడుఁగుపాగ