వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మకరము= మొసలి, ధ్వజుడు = ధ్వజముగా గలవాడు..= మన్మథుడు

అర్థ వివరణ <small>మార్చు</small>

మన్మథునికి ఇది మారో పేరు.

పదాలు <small>మార్చు</small>

పర్యాయపదాలు

అలరువిలుకాడు, అలరువిలుతుడు, అలరువిలుదాల్పు, ఆమనిచెలి, ఇంచువింటిచెంచు, ఇంచువిలుతుడు, కన్నులవిలుకాడు, కన్నులవిల్తుడు, కమ్మవిలుకాడు, కలువవిల్తుడు, క్రొంచిగురులవిలుకాడు, క్రొంబువిలుకాడు,

నానార్థాలు

మరుడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>