మందారం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>
  • మేఘావరణము
  • ఒక కల్ప వృక్షము
  • బాడిదము

మందారం అంటే ఒక పువ్వు.ఈ పూలు రకరకాల రంగులలో చాల ఆకర్షణీయంగా ఉంటాయి.

నానార్ధాలు

జపాకుసుమము,హేమం

సంబంధిత పదాలు
  • ఎఱ్ఱమందారాలు.
  • పసుపుమందారాలు.
  • ఒంటిరెక్కమందారాలు.
  • జుంకీమందారాలు.
  • తెల్లమందారాలు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మందార పువ్వులు ఎర్రగా అందంగా వుండును.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మందారము&oldid=967627" నుండి వెలికితీశారు