మండపము

తిరుపతి పుష్కరిణిలోని మండపం
భాషాభాగం
  • ఉభయము
  • విశేష్యము
  • నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం మండపములు....

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • చుట్టును నడుమను మరుగులేక స్తంబములు నిలిపి కట్టిన కట్టడము.
నానార్థాలు
పర్యాయ పదములు
కూటము, చవికె, , జనాశ్రయము, పడసాల
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • (పెద్దయిల్లు). "ద్వారాష్టకముల భవంతి పంక్తులను, జారు మండపము ల సహజవేదికల, భూరివప్రముల గోపురముల." [పండి. పర్వ. 270పు.]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మండపము&oldid=967147" నుండి వెలికితీశారు