మంజూషాఖున్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆహార మున్నదను ఆసచే పాములపెట్టెకు కన్నమువైచి ఎలుక లోనికి బోవ..... లోని పాము దానిని బట్టి తిని, ఆకన్నముద్వారా నెలుపలికి వచ్చి ఎటో పోవును. లాభము గలుగక పోగా నష్ణము పైబడినట్లు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు