మంకెన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. బంధూకము 2. ఎద్దుమీఁద నీళ్లు బిందెలు తెచ్చునపుడు ఆ బిందెల క్రింద కుదురుగా సంతనచేసి యుంచఁబడు బెత్తపుబుట్టల \జత.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు