భ్రమరన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తేనెటీగ పూవు నంటియున్న ముండ్లను వదలి దానిలోని మకరందమే పానముచేయును. (బుద్ధిమంతుఁడు దుర్గుణములను వదలి సుగుణములనే గ్రహించును.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు