భ్రమరకీటకన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సంస్కృత న్యాయము/ ఒక పదార్థమును తీవ్రముగ భావించి దాని యట్లెతానగు రీతి. (తుమ్మెద పురుగును తెచ్చి తన గూటిలో నుంచి దాని చుట్టు తిరిగి ధ్వని చేయు చుండగా ఆ పురుగు దీని యందే మనస్సు నిల్పి తుమ్మెద యగునను రీతి.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు