భైరవవిప్రన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

భైరవుడను బ్రాహ్మణుఁ డొకడు యజ్ఞార్థమై మేకను కొనిపోవుచుండెను. త్రోవలో ముగ్గురు దొంగలు దాని నపహరించుటకై అంచెలంచెలుగ బాటసారులవలె నుండిరి. బైరవుడు దాపునకు వచ్చినంతన మొదటిదొంగ "అయ్యా! ఈ నల్ల కుక్క నింత భద్రముగా గొనిపోవుచున్నా రేల?" అని ప్రశ్నించెను. "కుక్క గాదు, ఇది మేక" అని భైరవుఁడు తనదారి పట్టెను.కొంతదూరమున నున్న రెండవవాడునూ నట్లే యనెను. భైరవునకు గొంచె మనుమానము కలిగెను. కాని, తలవంచి విచారించుచు పోవుచుండెను. మరికొంత దూరమున మూడవ దొంగవాడు కూడా నట్లే యనెను. భైరవున కనుమానము ప్రబలి తుద కది కుక్క యనియే విశ్వసించి మేక నచట విడిచిపోయెను. దొంగలు దానిని తస్కరించిరి. కావున- నలుగు రేది పలికిన నదియే సిద్ధాంత మవును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>