భూశైత్యౌష్ణ్యన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

భూమికి జల్లదనము, వెచ్చఁదనము ఆరోపించినట్లు. భూమికి స్వాభావికగుణము గంధవత్త్వము (గంధవతీ పృథివీ). అయినను హిమాదులవలన జల్లవడిన జల్లదనమును, ఎండవేడిమి మొదలగువాని మూలమున గాలిన ఉష్ణత్వమును కలుగుచుండును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>