భూశైత్యౌష్ణన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భూమికి జల్లదనము, వెచ్చదనము ఆరోపించినట్లు, భూమికి స్వాభావికగుణము గంధవత్త్వమ్,ఉ. (గ్రంధవతీ పృధివీ) అయినను హిమాదులవలన జల్లవడిన జల్లదన మును, ఎండవేడిమి మొదలగువాని మూలమున గాలిన ఉష్ణత్వము ను కలుగుచుండును
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు