భూలింగశకునిన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- భూలింగమనే పక్షి ఎప్పుడూ 'మా సాహసం కురు' (సాహసం చేయవద్దు) అని మాంసం ముక్కలను సంపాదించడానికి సాహసించినట్లు. [ఒకరికి చెప్పింది తాను చేయకుండా ఉండడమన్నమాట.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు