భూలింగన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- భూలింగమను నొక పక్షి గలదు. ఆది 'అతిసాహసము పనికిరాదు' అని అఱచుచుండును. కాని తానుమాత్రము సింహము దౌడలలోని మాంసమును పెఱికి తినును. ఇతరులకు ఉపదేశము చేయుచు తానుమాత్ర మట్లాచరింపకుండుట. దీనినే "భూలింగశకునిన్యాయ" మనియు నందురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు