భూమిరథికన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

రథయుద్ధము చేయుటను నేర్పు నాచార్యుడు శిష్యునకుఁ దొలుత నేలపై నొకరథమును గీచి ఆగీతలలో శిష్యుని నిలిపి నేర్పును. రథములో నుండియే యుద్ధముచేయుచున్నట్లు భావించి నేర్చుకొని శిష్యుఁడు ఉత్తరత్ర యుద్ధరంగములలో మహారథికుఁడై జయము గాంచును. తొలుత వెదురుపుల్లలతో బాణప్రయోగమును నేర్చుకొని తదుపరి శరలాఘవమును గడించినట్లు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>