భూతయోగి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>(పూదత్తాళ్వారు) ఈయన సరోయోగి అవతరించిన మఱునాడు మల్లాపురి (తిరుక్కడల్‌మల్లై) అను గ్రామమునందు ఒక సరస్సునందలి నల్ల కలువపూవునందు గణాంశమున అయోనిజుఁడు అయి అవతరించెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు