భూతం భవ్యాయోపదిశ్యతే
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఇయ్యది మీమాంసకప్రతిపాదితన్యాయము. ప్రారంభింపఁబడిన యాగాదిక్రియాకలాపము భావిఫలప్రధానమై యుండును. అనఁగా నిపు డాచరింపఁబడిన యజ్ఞయాగాదికర్మజాలము భావికాలమున ఫలించును.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు