భూగోళ నిధి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పర్యావరణ పరిరక్షణకోసం ప్రపంచవ్యాప్తంగా ధనం సమీకరించి ఉమ్మడిగా ఏర్పాటుచేసిన మొత్తం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పర్యావరణ పరిరక్షణకు ‘‘భూగోళ నిధి’’ ఒకటి ఏర్పాటు కావాలని భారత ప్రధాని ఒక చక్కని ప్రతిపాదన చేశారు. (ఆం.ప్ర. 9-9-89)