వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. కాశిరాజు యొక్క భటుడు. హరిశ్చంద్రుడు అమ్ముడు పోయి కాశిలో శ్మశానఘట్టమున వీరబాహునికి సేవకుఁడు అయి ఉండునప్పుడు, అతని కొడుకు తక్షకునిచే కఱవఁబడి చావఁగా ఆచిన్నవాని తల్లి అగు చంద్రమతి వానిని శ్మశానమునకు ఎత్తుకొని పోయి దహనము చేయపోగా, ఆశవమును కాల్చు ప్రదేశమునకు కొంతపన్ను కట్టవలెను అని తన పెనిమిటి అగు హరిశ్చంద్రుఁడు చెప్పెను. ఆపన్ను పైకము తెచ్చుటకు ఆమె పోవుచు ఉండఁగా విశ్వామిత్రునిమాయచే ఒక దూతవచ్చి ఆ కాశిరాజుయొక్క శిశువును చంపి ఆమె ఒడిలో పడవేసి పోయెను. అప్పుడు ఈ భీషణుడు ఆమెను పట్టుకొనిపోయి రాజునకు ఒప్పగించెను.

       2. ర|| బకాసురుని తమ్ముడు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=భీషణుడు&oldid=854573" నుండి వెలికితీశారు