భీమభాసదృఢన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భీముడు, భాసుడు, దృఢుడు అను ముగ్గురు రాక్షసుల వలె. (వీరు శంబరునికి ఆప్తులు.) దామవ్యాలకటన్యాయమునుజూడుము. ఉన్నతస్థితి నొందినను అజ్ఞుఁనకు కాలవశమున నతినీచదశాప్రాప్తి తప్పక సంభవించునని దామవ్యాలకటన్యాయాశయము. తత్త్వవేత్త యవునాత డెన్నడును స్వపదభ్రష్టుడు కానేఱడు అని భీమభాసదృఢన్యాయాశయము. అందువలననే- "దామవ్యాలకటన్యాయో న తవ స్యాత్కదాచన, భీమభాసదృఢన్యాయో నిత్య మస్తు తవానఘ!" అని చెప్పఁబడినది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు