భిల్లీచందనన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అడవిజాతిస్త్రీ చందనపుచెట్టుకొమ్మలే నఱికి వంటకట్టెలుగా నుపయోగించును. (అతిపరిచయమువలన అవజ్ఞ, నిత్యసాన్నిధ్యమున అనాదరము సంభవించును.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు