భిక్షుతాడితశ్వానన్యాయం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

న్యాయము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒకరోజు తలనుండి రక్తం కారుతున్న కుక్క ఒక్కటి ఏడుస్తూ రాముని సభాద్వారం దగ్గరకు వస్తుంది. రాముడు లోనికి పిలిచి కారణం అడుగుతాడు. తననొక భిక్షుకుడు కొట్టినాడని కుక్క సమాధానం చెపుతుంది. భిక్షుకుణ్ణి పిలిపించి అడగ్గా అతడు తాను పోయిన చోటెల్లా ఆ కుక్క వచ్చి మొరుగుతూ అల్లరిచేస్తూ ఉండడంవల్ల గృహయజమానులెవరూ తనకు భిక్ష వేయనందువల్ల కోపంతో దాన్ని కొట్టినట్లుగా చెపుతాడు. అప్పుడా కుక్క నేను పూర్వజన్మంలో కాలాంజనగిరిపై ఉన్న గుడిలో పూజారినై కానికూళ్లు తిని, దేవబ్రాహ్మణుల సొత్తు తిని ఈ జన్మలో కుక్కగా జన్మించినాను. నన్నుకొట్టి బాధించిన ఈ భిక్షుకుణ్ణి నా జన్మమెత్తి ఇట్టి బాధలననుభవించడానికి ఆ గుడి అర్చకత్వం ఈతనికి ఇమ్మని కోరింది. శ్రీరాముడట్లే చేసినాడు. శ్రీరాముని దర్శనం పొందిన కుక్క కాలహరణం చేయక కాశికి పోయి అక్కడ ప్రాణాలు విడిచి పరమపదం పొందుతుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>