భిక్షుకపాదప్రసారణన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భిక్షకుడు గృహస్థునయింట భోజనశయనా లాభము నపేక్షించియు, నొకమాఱు తనయభీష్టమునంతయు వెలి బుచ్చినచో బాదప్రసారణమును దుర్ఘటమని యెంచి మొదట నిస్పృహయనుబోలె బ్రవేశించి క్రమముగ దనకోరికల బ్రకటించి కతార్ధుడవును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు