భాస్కరాచార్యులు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

భాస్కరాచార్యులు ఒకానొక జ్యోతిష్కుడు. ఇతని నివాసస్థానము నిజామురాజ్యముతో చేరిన బెదరు అనుగ్రామము. ఇతఁడు ఒక గణితశాస్త్రమును రచియించి అందు మొదటిదానికి లీలావతి అనుపేరు కల తన కొమార్తె యొక్క పేరుపెట్టి ప్రకటించెను. రెండవదానికి గోళాధ్యాయము, సూర్యసిద్ధాంతము అని రెండుభాగములుగా భాగించి దానికి సిద్ధాంతశిరోమణి అను పేరుపెట్టి ప్రకటించెను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>