భారవి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భారవి ఒకానొక సంస్కృతకవి. కిరాతార్జునీయము అను కావ్యమును రచియించెను. దానిని ఇతనిపేర భారవి అనియే వాడుదురు. ఇతఁడు అర్థగౌరవముకల పదములనే కూర్చి రచియింపశక్తి కలవాఁడు కనుక "భారవే రరర్థగౌరవం" అని విద్వాంసులు వక్కాణించి ఉన్నారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు