భామతీన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భామతి అనే స్త్రీ ఒకతె రూపయౌవనాదులచే భర్తను సంతోషపెడుతుంది. సవతులను దుఃఖపెడుతుంది. మరో వ్యక్తిలో మోహాన్ని కలుగజేస్తుంది. [ఎవ్వరూ అందరినీ సంతోషపెట్టలేరనీ, ప్రతి ఒక్కరూ అందరితో ఒకే విధమైన సంబంధాలు కలిగిఉండరనీ భావం.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు