భాండానుసారిస్నేహవన్న్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- కుండ కంటియున్న నూనెమాదిరి. నూనె పోసిన కుండను ఎంత తోమినను ఇంకకొంచెము నూనె దాని కంటియే యుండునుగాని పూర్తిగ పోదు. వ్యతిరేకమున నుదాహరణము- స్వకృతసుకృతఫలోపభోగమునకై చంద్రమండల మధిరోహించినపుణ్యాత్ములు కర్మఫల మనుభవించి స్వల్పకర్మావశేషమాత్రమున నూనెకుండకు నూనె వలె అచటనే నిలువఁజాలరు. (నూనెకుండకు నూనె అంటియుండునుగాని వారట్లు అచట నిలువఁజాలక తిరిగి మర్త్యలోకమునకు వత్తురు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు