భగభగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పెద్ద మంట మండు చున్నపుడు చెప్పబడు విశేషణము: భగభగ మని మండుచున్నది అని అంటుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పొయ్యి భగభగ మండుతున్నది.