భక్ష్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృత సమం
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తినుబండము(ఆహరము); తినదదినది అని అర్థము
- పంచభక్ష్యములు:భక్ష్యము,భోజ్యము,లేహ్యము,చోష్యము,పానీయము
- తినదగినది(విశేష్యము)/అట్టు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- బెల్లమును పిండియు కలిపిచేసిన గుండ్రని భక్ష్యము
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>