భంగవాసా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
స్త్రీ.స్త్రీలింగము
- వ్యుత్పత్తి
[భంగ+వాస, భంగేన వాసః సౌరభం యస్య]
అర్థ వివరణ
<small>మార్చు</small>పగులగొడితే వాసన వచ్చునది. పసుపు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు