బ్రాహ్మణవసిష్ఠన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బ్రాహ్మణులు వచ్చినారు; వసిష్ఠుఁడును వచ్చినాడు అనిన వసిష్ఠుఁడు బ్రాహ్మణేతరుఁ డని అర్థము కాదు. వసిష్ఠుని యందు ప్రత్యేక మధికాభిమానమును సూచించుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు