బ్రహ్మముహూర్తకాలం


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • బ్రాహ్మీ ముహూర్తకాలం అంటే, తెల్లవారు జామున మూడుగంటలు దాటినప్పటి నుండి నాలుగున్నర మధ్యకాలాన్ని బ్రాహ్మిముహూర్త కాలం అంటారు. బ్రాహ్మీ ముహూర్తకాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో భగవంతుని సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజలు జరుపబడతాయి.
  • ప్రతినిత్యం ముక్కోటి దేవతలు బ్రహ్మముహూర్తకాలంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీహరి ని దర్శించుకుంటారు.
  • బ్రాహ్మీ ముహూర్తకాలంలో పూజలు, జపాలు, గాయత్రీ మంత్రోచ్ఛారణ చేయడం వలన వారికి తేజస్సు కలిగి, అద్భుతమైన శక్తి కూడా కలుగుతుందని వేదాలు, పురాణ గ్రంథాలలో తెలియ చేయబడింది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • బ్రాహ్మీ అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మబుద్ధినీ, జ్ణ్జానాన్ని కలుగజేసే దేవత. బుద్ధిని పెంపొందింపజేసే సమయం కనుక ఆకాలాన్ని బ్రాహ్మీముహూర్తకాలం అంటారు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>