బొల్లి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- బొల్లి అనేది తన స్వంత కణజాలము మీద ప్రతి ఘాతము చేసే వ్యాధి.
- బొల్లి చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని వస్తుంది.
పదాలు
<small>మార్చు</small>- పర్యాయపదాలు
.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- బొల్లి వల్ల చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి.