బొంత

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • యుగళము/దేశ్యము
  • విశేషము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

బొంతలు(బహువచనము)

అర్థ వివరణ

<small>మార్చు</small>

(చలికి)కప్పుకొనుటకు,పరచుకొనుటకు ఉపయోగకరముగా గూది మొదలగువానిని చేర్చి దట్టముగా(మందముగా)కుట్టిన గంత

నానార్థాలు
  • పెద్ద(ఉదా:బొంత కాకి)
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: తాత చస్తే బొంత నాది ... అన్నాడట

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బొంత&oldid=958135" నుండి వెలికితీశారు