బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత మహాప్రభో అన్నాడట

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


బొంకు అంటే అబద్ధం. అబద్దం చెప్పినా, అతికినట్లుగా, గోడ కట్టినట్లుగా ఉండాలి అని అంటారు. వినేవారిని ఇట్టే నమ్మించేటట్లు ఉండాలి. కానీ ఇలా మిరియాలు తాటికాయలంత ఉంటాయి అని అంటే ఎవరూ నమ్మరు. తప్పు పని చెయ్యడం చేతకానివాడి చేత ఆ పని చేయించబోయినపుడు, వాడా పని సరిగా చెయ్యలేడు. ఆ సందర్భంలో ఈ సామెత వాడుతారు.