వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఎండిన యడుసు లోనగువాని పెల్ల ... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
1. ఎండిన అడుసు పెల్ల. 2. కొండ లోనగువాని యందలి చీలిక..... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

1."చ. తన యూర్పులనింకి యింకిపో, యిన పలుబేంట్లు గోరగొని యెత్తన పట్టెను మాటిమాటికిన్‌." ఆము. ౫, ఆ.
2. కొండ లోనగువాని యందలి చీలిక. (గ్రంథములయందిట్లు సరళాదిగా గనబడుచున్నది. వాడుకలో పరుషాదిగా గానబడియెడి.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బేటు&oldid=861883" నుండి వెలికితీశారు