బెల్లము

బెల్లము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • దేశ్యము
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

చెఱకు పాలను కాచగా ఏర్పడిన తియ్యదనమున్న పధార్ధము.

నానార్థాలు
  • చిన్న బాలుని శిశ్నము
సంబంధిత పదాలు
  1. ఖండసారి పంచదార
  2. చక్కెర
  3. తాటి బెల్లము
  4. పంచదార
  5. పటిక బెల్లము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె

  1. ఒక సామెతలో పద ప్రయోగము: బెల్లము చుట్టూ చీమలు చేరినట్లు
  2. ఒక సామెతలో పద ప్రయోగము: బెల్లము కొట్టిన గుండ్రాయి లాగ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బెల్లము&oldid=958117" నుండి వెలికితీశారు