బెలిజ్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- బెలిజ్ (ఆంగ్లం : Belize), దీని పాత పేరు బ్రిటిష్ హోండురాస్, మధ్య అమెరికా లోని ఒక దేశం. ఒకానొకప్పుడు మాయా నాగరికత సామ్రాజ్యం. దీని ఉత్తరాన మెక్సికో, పశ్చిమాన గ్వాటెమాలా, తూర్పు మరియు ఆగ్నేయాన కరీబియన్ సముద్రం గలవు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు