వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

(బెత్లహెమ్‌. తెలుగులో బెత్లహేము) యేసు జన్మించిన స్థలం. బెత్లెహేము చిన్న ఊరు. యెరుసలేమునకు (జెరూసలమ్‌) దక్షిణ/ నైరుతి దిశగా పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పటి పాలెస్తినాలోని యూదియా (జుడియ) ప్రాంతంలో ఉన్న ఊరిది. ఇప్పుడు పాలెస్తినా (ఉత్తర) భాగంలో (Palestine) ఉంది. పాలెస్తినా పాలకులు (పాలెస్తినా ఏర్పడిన తరువాత) ఈ గ్రామాన్ని ‘‘బైత్‌ లామ్‌’’ అని పిలుస్తున్నారు. నజరేతు (నాజరెత్‌) నేటి ఇజ్రాయేలు (ఇజ్రాయిల్‌) ఉత్తర ప్రాంతంలో ఒక జిల్లా కేంద్రంగా ఉంది. బెత్లెహెము, యెరుసలేము, నజరేతు ఊళ్లు వేర్వేరు దేశాలలో ఉన్నప్పటికీ దగ్గర ఊళ్లే. యేసు పుట్టి పెరిగిన ఊళ్లుగా ఈ ప్రదేశాలు ప్రపంచంలో వివిధ దేశాల నుంచి యాత్రికులను ఆకర్షిస్తున్నాయి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>