బెట్టు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

బెట్టు అంటే అనూకూల భావము మనసులో ఉన్నా ప్రతికూల భావము కనబరచడము.

  1. గౌరవము;/ ఉద్ధతి;
  2. బెట్టు అనగా పెట్టు అని అర్థము కూడ వున్నది. [కచటతప లు గజడదబ లు గా మారుట] ఉదా: పడుకోబెట్టు, ఊరుకోబెట్టు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక పాటలో పద ప్రయోగము: హలో హలో ఓ అమ్మాయి... పాత రోజులు మారాయి.... ఆడపిల్ల అలిగినచో..... వేడుకొనడు అబాయి..../ ....... బెట్టు చేసే మగ వారి గుట్టు మాకు తెలుసోయి ,,,,,,,,
  2. "పల్మఱు బెట్టు చూపినం జుట్టములైన దాళుదురె." ఉ, రా. ౨, ఆ.
  3. ఉద్ధతుఁడు. -"చ. తన చతురంగ సేనలు శతంబులు వేలునుగోటులున్‌ ధరన్‌, బెనఁగొనగూల్చె వీడుకడుబెట్టు." ఉ, హరి. ౬, ఆ.
  4. దృఢముగా. -"మ. కడింది వృషాధము డగ్గలంపు దెం, పుఱవుగఁ దాఁకెఁ గృష్ణుడతడొడ్డిన కొమ్ములు వట్టె బెట్టుగన్‌." హరి. పూ. ౮, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బెట్టు&oldid=861426" నుండి వెలికితీశారు