బెండు
బెండు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యము
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- బెండ్లు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- తెలిక అయ్యినది,జీలుగు./జీలుగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- నిస్సారము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆకారంలో చేసి చొప్ప బెండుకు గుచ్చితే గాలికి గిరుక్కున తిరిగేది