వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
బెండకాయలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • అమెరికా ఖండమందలి ఉష్ణ ప్రదేశములు బెండకు జన్మ స్థానము అని ఒక అభిప్రాయం ఉంది. గోగు, ప్రత్తి, మందార, గంగరావి, మొదలగు పెక్కు జాతులును బెండయు జేరి బెండ కుటుంబముగా వ్యవహరింపబడును.
  • లేత బెండకాయలను కూరగా వండుతారు.
నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • బెండకాయలు ముదిరినా బ్రహ్మచారులు ముదిరినా ఎందుకు పనికిరారు అని సామెత.
  • లేత బెండకాయలు అయితే చివర్లు పుటుక్కున విరుగుతాయి..

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బెండ&oldid=861215" నుండి వెలికితీశారు