వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. కు|| ఉపరిచరవసువు పెద్దకొడుకు. ఇతఁడు మగధదేశాధిపతి అయ్యెను. కొడుకులు జరాసంధుఁడు, కుశాగ్రుఁడు.
2. మి|| దేవరాతుని కొడుకు.
3. అం|| బృహత్కర్ణుని కొడుకు.
4. మగధదేశపు రాజులు అగు మౌర్యులలో కడపటివాఁడు. చూ|| పుష్యమిత్రుఁడు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879