బూడిదబొట్టు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
1. తత్‌క్షణమే తొలఁగిపోవునది. 2. బూడిదతో పెట్టు బొట్టు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"కాని నరకంబునందున కలుషమతుల, శ్రీ మహేశ్వరులోకంబుఁ జేర్చఁదరమె, దేవదేవుఁ డొసంగె నా దివ్యపదవి, ముట్టె చెఱుపంగ బూడిద బొట్టుగాదె." [సానందో.4]
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004