బుర్ర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యము
- బుర్ర నామవాచకం
- వ్యుత్పత్తి
బుఱ్ఱ యొక్క రూపాంతరము
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తలపుఱ్ఱె
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- కొబ్బెరకాయ మొదలైన వానిగుల్ల
- ఎండిన సొరకాయ
- వీణె లోనగువాని కాయ
- పాములవాని నాగ స్వరము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు