బుత్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- భోగముశబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- దేవతాదులకు సమర్పించు ఆహారము./ భోజనము./[చం.రా.-2-78]/ 3. ఇహలోక సౌఖ్యము. --- శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- కృత విశేష్యము1. భోగము.2. భోజనము. ....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మత్తగిల్లు సత్తుగిత్త తత్తడినెక్కి మిత్తిమొత్తి సత్తి నత్తిబత్తిఁ, బత్తిరిడిన ముత్తిబుత్తులు రెండును నొత్తిగుత్త గట్టుచుండు ఱేడ
- "నిచ్చలపుబత్తిన్ బుత్తియున్ ముత్తియున్." Nila. i.21.
- "జొత్తిలు నేత్రకోణములఁ జూచుచు నోరి దురాత్మ! కత్తి నీ కుత్తుకఁగోసి బుద్పుద విఘూర్ణితఫేనిలమైన నెత్తుటన్ బుత్తి యొనర్తు దుర్గకు...." [ప్రబోధ-3-39]