వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి./దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

బుగబుగ మని పొంగు

  • బుగులుకొనుటయందగు ధ్వన్యనుకరణము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పద్యంలో పద ప్రయోగము: ఖగపతి అమృతము తేగా, బుగబుగ మని పొంగి చుక్క భువిపై రాలెన్, .....

  • "క. దగదగయను పదకంబున, నిగనిగయను క్రొమ్మెఱంగు నేత్రపటమునన్‌, బుగబుగయను మేపూఁతన్‌, బగబగయనిపించె నతఁడు నాహృదయంబున్‌." కళా. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బుగబుగ&oldid=859832" నుండి వెలికితీశారు